మేడారం జాతర తేదీలు ఖరారు

మేడారం: తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర పండుగైన మేడారం జాతరకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు మేడారం మహా జాతర తేదీలను జాతర పూజారుల సంఘం ప్రకటించింది.
ఫిబ్రవరిలో 05.02.2020 న బుధవారంనాడు సారలమ్మ, పగిదిద్దరాజు,గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.
ఫిబ్రవరి 06.02.2020 నాడు గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుతుంది.
ఫిబ్రవరి 07.02.2020 శుక్రవారం నాడు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
ఫిబ్రవరి 08.02.2020 శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుందని జాతర పూజారులు వెల్లడించారు.

Post a Comment

Previous Post Next Post