కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన గూడూరి సురేష్ ను నియమిస్తూ ఉత్తర్వులు పత్రాన్ని తిమ్మాపూర్ ఎల్ఎండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణంలో అందజేసిన మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్,గూడూరి సురేష్ మాట్లాడుతూ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ యువజన విభాగం బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు తన నియామకానికి కృషిచేసిన శాసనసభ్యులు రసమయి బాలకిషన్,రాష్ట్ర నాయకులు తన్నీరు శరత్ రావు, కార్యాలయ ఇంచార్జి విజయ భాస్కర్ రెడ్డి,ఎంపీపీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి, గన్నేరువరం మండలం జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి అన్ని మండల ఎంపిపి లకు జడ్పిటిసి లకు మండల పార్టీ అధ్యక్షులకు సర్పంచ్లకు ఎంపిటిసి లకు మార్కెట్ కమిటీ చైర్మన్ లకు నియోజకవర్గ ప్రజలకు యువజన సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈకార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, టిఆర్ఎస్ గన్నేరువరం మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, ఎస్సీ సెల్ కో కన్వీనర్ అలువాల కోటి, గ్రామ శాఖ అధ్యక్షుడు జాలి తిరుపతి రెడ్డి,మండల నాయకులు కాంతాల విక్రమ్ రెడ్డి,టిఆర్ఎస్ యూత్ నాయకులు శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
గన్నేరువరం మండల కేంద్రంలో సంబరాలు ……
మానకొండూరు నియోజకవర్గం టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షునిగా గూడూరి సురేష్ ఎన్నికైన సందర్భంగా గన్నేరువరం మండల కేంద్రంలో టిఆర్ఎస్ యూత్ నాయకులు యువకులు బాణ సంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ విభజన యూత్ మండలాధ్యక్షుడు గుడాల సురేష్ టిఆర్ఎస్ యూత్ గ్రామ శాఖ అధ్యక్షుడు బుర్ర నాగరాజు గౌడ్, మరియు యూత్ సభ్యులు కందాల నవీన్, వంశీ, తిరుపతి, సాయి, ప్రశాంత్,రాజు,నరహరి,గౌతమ్, శేఖర్,తదితరులు పాల్గొన్నారు
Post a Comment