గుంటూరు జిల్లా కారంపూడి : ప్రస్తుత జరగబోవు పార్లమెంట్ సమావేశాల్లో యస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి బిజెపి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు డిసెంబర్ 5 న జరుగు మాదిగల మహాగర్జన జయప్రదం చేయాలనీ కారంపూడి మండలంలో అధిక సంఖ్యలో మాదిగలు తరలి రావాలని మండల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గడిపర్తి శ్రీనివాస రావు ,మామిడి శేఖర్ , కందుకూరి రమేష్ , లంక యిర్మీయా , తల్లపోగు అచ్చుత రావు , కడియం మరియదాసు , కటికల రవికుమార్ , శ్యాం ప్రసాద్ వంగవరపు పాల్గొన్నారు.
Post a Comment