ఆడపిల్లలపై వివక్ష చూపొద్దు: గన్నేరువరం తహసీల్దార్ రమేష్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ట్రాన్స్కో ఫోర్స్ కమిటీ సమావేశం లో ఎమ్మార్వో కట్రాజు రమేష్ మాట్లాడుతూ ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోతుందని లింగనిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట విరుద్ధమని అన్నారు ఐకెపి ఏపీఎం లావణ్య మాట్లాడుతూ ఆడపిల్లలపై వివక్ష చూపకుండా ఉన్నత చదువులు చదివించాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేందర్, హెల్త్ సూపర్వైజర్ జీవన్ రావు, హెడ్ కానిస్టేబుల్ దేవేందర్, ముస్తఫా అలీ, ఐసీడీఎస్ సూపర్వైజర్ బ్లాండినా, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=KgapRhqFiTY

Post a Comment

Previous Post Next Post