కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో డిఆర్డిఎ ఆధ్వర్యంలో DDU GKY,NAC శిక్షణల కొరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్ , వైస్ ఎంపీపీ సప్న సుధాకర్, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, నాయకులు బొడ్డు సునీల్, ఏపిఎం లావణ్య, సిసి యాదయ్య ,జె ఆర్ పి సత్యనారాయణ, కారోబార్ మాధవరావు వివో ఏలు శ్రీధర్, అంజలి, తిరుమల,పుష్పాలత, గ్రామ యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ శిక్షణ కోసం నిరుద్యోగులు యువతీ యువకులు అర్హులైన 33 మంది,కంప్యూటర్ శిక్షణ కొరకు 12 మంది, టేలికమ్యూనికేషన్ కొరకు 14 మంది, మల్టీ మీడియా కొరకు 1, NAC కొరకు 6 మంది మొత్తం 33 మంది నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు.
Post a Comment