ఏ ఫైల్ కదలాలన్న – దానికో రేటు ఉంటుంది
కృష్ణాజిల్లా నందిగామ లో నందిగామ తహశీల్దార్ కార్యాలయం ముందు నాగలితో రైతు వినూత్న నిరసన చేపట్టాడు. అతని తల్లి కి సంబంధించిన భూమి సర్వేయర్ సర్వే చేయకుండానే చేసినట్టు అధికారులు తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చారని ఆవేదన చెందాడు. ఆక్రమణదారులకు అండగా రెవెన్యూ శాఖ ఉంటునారని నిరసన వ్యక్తం చేసిన దుర్గాప్రసాద్ తనకు న్యాయం చేయకపోతే వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ముందు నిరసన కొనసాగిస్తానని వెల్లడించారు
Post a Comment