వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ జడ్పిటిసి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లి మరియు యాస్వాడ గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి, జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేందర్ రెడ్డి, ఏవో కిరణ్మయి, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులుగొల్లపల్లి రవి, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సోమిరెడ్డి రఘునాథ్ రెడ్డి,సర్పంచ్ లు నక్క మల్లయ్య,మధుకర్, టిఆర్ఎస్ మండల నాయకులు న్యాత సుధాకర్,బొడ్డు సునీల్, కట్టకం తిరుపతి,జాలి తిరుపతి రెడ్డి,బుర్ర తిరుపతి గౌడ్,గూడూరి సురేష్,

0/Post a Comment/Comments

Previous Post Next Post