తోటపల్లి : గుర్తు తెలియని మృతదేహం లభ్యం

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం మంగళవారం సాయంత్రం సుమారు 05:00 గంటలకు బెజ్జంకి మండలం లోని తోటపల్లి రిజర్వాయర్ లో గుర్తు తెలియని ఒక మగ వ్యక్తి మృతదేహం తెలియున్నది అతనిపై ఆనవాలు ఎర్రటి చొక్కాపైన గళ్ళు ఉండి , నల్లని రంగు నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడు . నైట్ ప్యాంటు పైన adidas అని తెల్లటి పెద్ద అక్షరాలలో రాసి ఉంది. కావున ఎవరికైనా సమచారం తెలిసినా బెజ్జంకి పోలీసులకు సమాచారం అందజేయాలని ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.

బెజ్జంకి పోలీస్ స్టేషన్
ఫోన్ నెంబర్ 9440795123

https://www.youtube.com/watch?v=f6KWvFyhEmc

0/Post a Comment/Comments

Previous Post Next Post