అగ్రిగోల్డ్ బాధితుల్లో రూ. 10 వేల కన్నా తక్కువ డిపాజిట్ చేసిన వారికి డబ్బుల పంపిణీ ఈ ఉదయం మొదలైంది. సీఎం వైఎస్ జగన్ ఒక్క క్లిక్ తో 3.70 లక్షల మంది ఖాతాల్లోకి మొత్తం రూ. 264 కోట్లను బదలీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభకు హాజరైన ఆయన ఆన్ లైన్ విధానంలో డబ్బు బట్వాడా చేశారు. మిగిలిన వారికి కూడా న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని చెప్పారు.
అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల ప్రక్రియలో భాగంగా సమావేశం జరుగుతుండగానే.. తన అకౌంట్లో రూ.10 వేలు జమ అయ్యాయని చూపిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న నరసన్నపేట మండలం, కిల్లం గ్రామానికి చెందిన పొట్నూరు శ్రీనివాసరావు.#YSJaganWithAgriGoldVictims #JusticeDoneForAgriGoldVictims pic.twitter.com/QCAiBTF0LP
— YSR Congress Party (@YSRCParty) November 7, 2019
Post a Comment