గడ్డం నాగరాజ్ బియ్యం పంపిణీ



 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం  కందీకట్కూర్ గ్రామంలో మాదాసు రాజవ్వ అనారోగ్యంతో మృతిచెందగా  అకాల మరణం చెందడం తో బిజెపి మానకొండూర్ ఎస్సీ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం నాగరాజు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం & Rs 1000/(వెయ్యి రూపాయలు)నగదు ఇవ్వడం రానున్న రోజుల్లో వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది మరియు  కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గడ్డం నాగరాజు డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి ఎంపీటీసీ దొమ్మాట కిషోర్ శంకరయ్య మల్లేశం శ్రీను నరేష్ నీలం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post