రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘ సభ్యులు శనివారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి తమ విశ్వ బ్రాహ్మణ కుల అభివృద్ధి కి కృషి చేయాల్సిందిగా మంత్రి గారికి పలు సమస్య పై వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర చీఫ్ ప్రెసిడెంట్ సిరికొండ మధూసుధన చారి, చీఫ్ అడ్వైజర్ కాసోజు శంకరమ్మ, అధ్యక్షులు ఎర్రోజు భిక్షపతి చారి, జనరల్ సెక్రటరీ కుందారపు గణేష్ చారి, వైస్ ప్రెసిడెంట్ కవులే జగన్నాథం, మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Post a Comment