సౌదీలో గుండెపోటుతో మృతి - బాబు కుటుంబాన్ని పరామర్శించి 50 కిలో బియ్యం అందజేత గడ్డం నాగరాజు



 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని సౌదీలో గుండెపోటుతో బామాండ్ల బాబు మృతి చెందగా వారి కుటుంబాన్ని సోమవారం  బిజెపి మానకోండూర్ నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు  పరామర్శించి  వారి కుటుంబానికి భరోసా ఇచ్చి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం 50 కిలోల బియ్యం   అందించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు నగునూరి శంకర్ ,ఉపాధ్యక్షులు మునిగంటి సత్తయ్య, బీజేవైఎం మీడియా కన్వీనర్ మురళీకృష్ణ పాల్గొన్నారు




0/Post a Comment/Comments

Previous Post Next Post