మానకొండూరు లో నిత్యవసర వస్తువులు ... 25 కిలోల బియ్యం పంపిణీచేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు



 కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మానకొండూరు గ్రామపంచాయతీ సిబ్బందికి ఒక్కొక్కరికి నిత్యవసర వస్తువులు మరియు 25 కిలోల బియ్యం అందజేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్రెడ్డి  జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి, మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్, మరియు జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post