కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం, జంగపల్లి ప్రభుత్వ పాఠశాలలో లయన్ భవన్ ట్రస్ట్ చైర్మన్ గంప వెంకన్న జన్మదినం సందర్భంగా పదవ తరగతి విద్యార్థి విద్యార్థులకు బుక్సు పెన్నులు అందజేస్తూ విద్యార్థులు పిల్లలందరూ విద్యార్థులందరూ ఆత్మ విశ్వాసంతోనే బాగా కష్టపడి చదువుకుని పదవ తరగతి పరీక్షలో 10 GPAఅందరు సాధించి ఆ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకు వస్తారని ఆశిస్తూ పాఠశాలల్లో 10 GPA సాధించి టాపర్ కు గోల్డ్ మెడల్ తో సన్మానిస్తామని గన్నేరువరం లైన్స్ క్లబ్ స్టార్టర్ చైర్మన్ గంప వెంకన్న తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉపాధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి రీజనల్ లియో కోఆర్డినేటర్ బూర శ్రీనివాస్ కొట్ట భూమయ్య జిల ఎల్లయ్య ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
Post a Comment