సెల్ టవర్ ఎక్కినా యువకుడు - సహాయ నిధిని విడుదల చేసిన కరీంనగర్ కలెక్టర్

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన గీత కార్మికుడు బుర్ర శంకరయ్య 24 - 06 - 2019 రోజు సాయంత్రం ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుంచి పడి మృతి చెందాడు

మృతిచెందిన అప్పటినుండి ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం నుండి మంజూరు కాలేదు శంకరయ్య కుమారుడు బుర్ర రాములు ఇటీవల మండల కేంద్రంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు 

ది రిపోర్టర్ టీవీ ప్రతినిధి రాజ్ కోటి కరీంనగర్ ఎక్సైజ్ శాఖ సూపర్డెంట్ చంద్రశేఖర్ కు ఫోన్ చేసి టవర్ ఎక్కిన విషయం మాట్లాడి రాజ్ కోటి కి హామీ ఇవ్వడంతో  అదే రోజు అర్ధగంటలో  అసిస్టెంట్ సూపర్డెంట్ తాతాజీ, తిమ్మాపూర్ సిఐ ఇంద్రప్రసాద్, ఎస్ఐ సరిత, లను సంఘటనా స్థలానికి పంపి టవర్ ఎక్కిన రాములు నచ్చచెప్పి కిందికి దింపారు వచ్చిన అధికారులు సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్, ఎంపీటీసీ న్యాత స్వప్న సుధాకర్ ముందు టవర్ ఎక్కిన బుర్ర రాములు కు హామీ ఇచ్చారు

ఈరోజు అనగా మంగళవారం 02 - 03 - 2021 రోజున తిమ్మాపూర్ ఎక్సైజ్ అధికారి నరేష్ మృతి చెందిన బుర్ర శంకరయ్య కుటుంబ సభ్యులకు మంజూరు పత్రాన్ని టిఆర్ఎస్ యువ నాయకులు బొడ్డు సునీల్ సమక్షంలో అందజేశారు ఈకార్యక్రమంలో మృతి చెందిన శంకరయ్య కుమారుడు బుర్ర రాములు ఎక్సైజ్ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు





0/Post a Comment/Comments

Previous Post Next Post