కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావు పల్లె శనివారం బిక్కవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను ఎస్సై ఆవుల తిరుపతి పట్టుకొని ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి మైనింగ్ డిపార్ట్మెంట్ కు అప్పగించారు ఎవరైనా పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఆవుల తిరుపతి హెచ్చరించారు
Post a Comment