చొక్కారావుపల్లె గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన గ్రామ కమిటీ ఎన్నిక

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం  చొక్కారావుపల్లె  అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీని మండల అధ్యక్షుడు జేరిపోతుల మహేందర్ ఆధ్వర్యంలో సోమవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు గ్రామ అధ్యక్షునిగా జంగిటి పోశయ్య, ఉపాధ్యక్షులు ఇల్లందుల తిరుపతి, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి శేఖర్, కార్యదర్శి  మాంకాళి సంతోష్, కోశాధికారి అక్కేనా పెళ్లి అజయ్ కుమార్, ఆర్గనైజర్ కార్యదర్శి జంగిటి  స్వామి సలహాదారుడు మొగ్గు మల్లేశం, ప్రచార కార్యదర్శి జంగిటి సాగర్, కార్యవర్గ సభ్యులుగా కొంపెల్లి గంగరాజు ,మొగ్గు శేఖర్, కొమ్మ ఇతరులను  సభ్యులుగా తీసుకున్నారు  ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అనుమాండ్ల మల్లేశం మరియు సంయుక్త కార్యదర్శి దమ్మగళ్ళ అనిల్  తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post