కరీంనగర్ జిల్లా మానకొండూర్ 25 వ తేదీలో జరిగే అశోక చక్రవర్తి మరియూ కాన్షీరామ్ ల జయంతులసందర్బం గా జరిగే బహుజన రాజ్యాధికార సంకల్ప సభ ను విజయవంతం చేయాలని మంగళవారం శంకరపట్నం లో కరపత్రం విడుదల చేయడం జరిగినది. సామ్రాట్ అశోక చక్రవర్తి గొప్ప పరిపాలన అసమానతలు లేని పరిపాలన అందించిన మహానుభావుడు. రాజ్యాధికార రుచి చూపి మహానీయుల ఆలోచన విధానం ను అమలు పరిచిన వ్యక్తి మాన్యవర్ కాన్షీరామ్ బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న BSP కి ప్రజలు అండగా ఉండాలి . రాజ్యాధికారం వల్లనే మన సమాజం బాగుపడుతుంది ఈ కార్యక్రమంలో బొజ్జ గణేష్ ,బొజ్జ అరుణ్ నూనె హరీష్ ,మోరే హరీష్ ,బొజ్జ శ్రవణ్ ,బొజ్జ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు
Post a Comment