కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ సర్పంచ్ & సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు బోయినీ కొంరయ్య గ్రామంలోని ZPHS పాఠశాలలో నెలకొన్న సమస్యలు తెలుపుతు పాఠశాలలో కిటికీలు దర్వాజలు పాడైనవి.. గోడలకు కలర్ వేయుట. తదితర పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ని కోరగా జెడ్పీటీసీ ఇనుకొండ శైలజ జితేందర్ రెడ్డి ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి ద్వారా 2 లక్షల రూపాయలు మంజూరు చేశారు అట్టి నిధులతో జరుగుచున్న పనులను నేడు సర్పంచ్ కొంరయ్య వార్డ్ సభ్యులు..గ్రామస్తులతో కలిసి పర్యవేక్షించినారు
Post a Comment