కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం జనరల్ బాడీ సమావేశం ఎంపీపీ లింగాల మల్లారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది అయితే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు సమాచారం లేకుండా సమావేశం ఏర్పాటు పైన జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి ఎంపీపీ పై సీరియస్ అయ్యారు అనంతరం జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తోకలిసి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యే ను అవమానిస్తున్నారని సమావేశము ను బహిష్కరించినట్లు తెలిపారు ఫోటో కాల్ లేని వ్యక్తులు సమావేశాలకు రావడం పైన కూడా ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు యువకులు పాల్గొన్నారు
Post a Comment