కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శనివారం బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు నగునూరి శంకర్ ఆధ్వర్యంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మానకొండూరు నియోజవర్గ ఇంచార్జ్ గడ్డం నాగరాజు జన్మదిన వేడుకలను ఘనంగా కార్యకర్తలతో కలిసి నిర్వహించారు,ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, ఓబిసి జిల్లా కార్యవర్గ సభ్యులు మచ్చ బాలరాజు బిజెపి మండల ఉపాధ్యక్షులు జాలి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు కాంతాల శ్రీనివాసరెడ్డి, హరికాంతం అనిల్ రెడ్డి, చిగురు సంజీవ్, బుర్ర సత్యనారాయణ గౌడ్, మునిగంటి సత్తయ్య, బామండ్ల రాజు, కుర్ర హరిష్, కూన ప్రశాంత్,మచ్చ మురళి, చంద్రం, శ్రీను, అనిల్, కార్యకర్తలు పాల్గొన్నారు
Post a Comment