జలశక్తి అభియాన్ వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు - విద్యార్థులకు నెహ్రు యువ కేంద్ర సభ్యులు అనీల్ రెడ్డి బహుమతులు అందజేత



 నెహ్రు యువకేంద్ర కరీనగర్ వారిచే భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియూ క్రీడల మంత్రిత్వాశాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ పథకం పురస్కారరించుకోని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  విద్యార్థి నీ  విద్యార్థులు వ్యాస రచన మరియూ  చితలేఖనం పోటీలు నిర్వహించాబడినవి ఇంటి పోటిలో విజేతలు నిలిచిన ప్రథమ బహమతి: మంగళరపూ శ్రీజ, ద్వితీయ బహుమతి: బొమ్మ కంటీ అక్షయ . విద్యార్థులకు నెహ్రు యువ కేంద్ర సబ్యులు అరికంతాపు అనీల్ రెడ్డి  బహుమతులు అందజేశారు  ఈ కార్యక్రమం లో పాఠశాల ఇంఛార్జి  శరత్ కుమార్  మాట్లాడుతూ వర్షపు నీటిని ఓడిసి పట్టి జాల రక్షణ చేస్తే భావితరాలకు నీటి కొరతా లేకుండా చేయావచ్చు దీనికి మనం అందరం క్రుషి చేయాల్సిన అవసముందని ఎంతో ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post