వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వెళ్తున్న ఆర్టిసి బస్సులు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.. ఢీఈ ప్రమాదంలో 24 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది . ఇద్దరు డ్రైవర్ల కూడా తీవ్ర గాయాలపాలైనట్టు సమాచారం
Post a Comment