తెలంగాణ NRI పాలసీ కోసం గల్ఫ్ కార్మికుల మహాపాద యాత్ర చేస్తున్న దోనికేని క్రిష్ణన్న కి మద్దతుగా అన్ని రకాలుగా తొడుబాటు అందిస్తామని ఒమన్&మస్కట్ లో ప్లకార్డులతో మద్దతును తెలియజేయడం జరిగింది ఒమాన్&మస్కట్ అధ్యక్షులు చావనపెళ్లి కమలాకర్ ఉపాధ్యక్షులు గుంటుక శ్రీనివాస్ సలహాదారు తటికార్ల స్వామినారాయనా షోషల్ మీడియా ఇంచార్జి గాజుల వెంకటేష్ మొబేలా ఇంచార్జి కొత్త చిన్నయ్య మరియు ఇంఛార్జీలు&కోఆర్డినేటర్లు సభ్యులు పాల్గొన్నారు
Post a Comment