వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ గోపుర నిర్మాణానికై విరాళం అందజేసిన గడ్డం నాగరాజు



 కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ గోపుర నిర్మాణం కోసం బిజెపి మానకొండూరు నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం నాగరాజు.50,016 అక్షరాల యాభై వేల పదహారులు విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షులు మియా పురం లక్ష్మణాచారి   మరియు గౌరవ అధ్యక్షులు రంగు భాస్కరాచారి, మరియు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో సమర్పించడం జరిగింది. అనంతరం గడ్డం నాగరాజు ను సంఘ సభ్యులు శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ నందగిరి శ్రీనివాస్, వార్డు సభ్యులు ప్రేమ్, వరాల చారి, రావుల శంకరాచారి, వంగల ఆంజనేయులు నందగిరి బలరాం, కటుకోజుల శ్రీనివాస్ ,నందగిరి రమేష్ సార్, శంకరాచారి, డాక్టర్ నాగ్ ఆంజనేయులు వనపర్తి బ్రహ్మయ్య, వనపర్తి సాగర్, నందగిరి శ్రీనివాస్, నందగిరి రాజు, సొన్నకుల శ్రీనివాస్, దుర్గం శ్రీనివాస్, భాష బోయిన ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post