శ్రీ రామ భవ్య మందిర నిర్మాణంలో ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలి

 


కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఖండ  9 ఉప మండలాలకు  సంబంధించిన కరపత్రాలు మరియు కూపన్లు (రశిదులు) అందజేయడం జరిగింది శ్రీరామ నిధి యోజన కు చెందిన అన్ని గ్రామాల బాధ్యులైన గ్రామ సంయోజక్ సహ సంయోజకులు నిధి ప్రముఖులు హాజరయ్యారు వీరందరినీ జిల్లా సంచలన సమితి బాధ్యులైన కుమ్మరి కుంట సుధాకర్ , మర్రి సతీష్ , ఖండ  సంయోజక్ పాకాల విజేందర్రెడ్డి ఖండ సహ సంయోజక్  గడ్డం నాగరాజు, మరియు నిధి సమర్పణ కోసం అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొనే సమస్యలు వాటిని పరిష్కార మార్గాలను సూచించారు ఈ కార్యక్రమంలో ఉప మండలాల నుంచి 170 మంది పాల్గొనడం జరిగింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post