కరీంనగర్ జిల్లా గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది తో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈకార్యక్రమంలో ఏ ఎస్సై దేవేందర్, రైటర్ రాజు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Post a Comment