గన్నేరువరం కానిస్టేబుల్ సంపత్ కుమార్ కు ప్రశంసా పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ శశాంక



 కరీంనగర్ జిల్లా:72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గన్నేరువరం మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ సంపత్ కుమార్ కు ప్రశంసా పత్రాన్ని జిల్లా కలెక్టర్ అందజేశారు. కానిస్టేబుల్ సంపత్ కుమార్ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం జిల్లాస్థాయిలో వీరి సేవలను గుర్తించి ప్రశంసాపత్రంతో సత్కరించినట్లు తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post