కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన జాగిరి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా నాయకులు చిట్కారి అనంత రెడ్డి లు తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు 1999 నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం అధ్యక్షునిగా, NSUI మరియు 2007 జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 2009 జిల్లా గౌడ సంఘం అధ్యక్షునిగా, 2018 సర్వాయి పాపన్న మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వివిధ శాఖల్లో పని చేసినందుకు గాను నా శ్రమను గుర్తించి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా పదవి బాధ్యతలు ఇచ్చినందుకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు
Post a Comment