ఎపి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో అభ్యర్థులకు కులధ్రువీకరణ పత్రాలు, ఎన్ఓసీల జారీ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లేఖ రాశారు.ధ్రువీకరణ పత్రాలపై సీఎం జగన్ ఫొటో తొలగించాలని చెప్పారు. ఆ పత్రాలపై సీఎం ఫొటో ఉండటం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని, వాటిని తొలగించేలా తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు ఆయన చెప్పారు. గత అనుభవాల దృష్ట్యా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.కాగా, తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ దశలో మొత్తం 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలోని 168 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 3249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులు ఉన్నాయి. వచ్చేనెల 9న తొలిదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అనంతరం వెంటనే ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు.
దమ్మున్న జర్నలిస్టులకు మాత్రమే ఆహ్వానం 💐
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ
💐 రాష్ట్ర అధ్యక్షులు ,జిల్లా అధ్యక్షుల పదవికి ఆహ్వానం 💐
NOMINATIONS FOR 2021 TO 2023
AP AND TELANGANA
STATE AND DIST COMMITTEE NOMINATIONS
డైనమిక్ లీడర్ తో కలిసి
నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారా ?
మీ దమ్ము అన్నది మీ వార్తలో చూపించండి.
మీ దగ్గర ఉన్న ఎన్నో ఇల్లిగల్ పనులు జరుగుతున్నాయి.
వాటిని భయటపెట్టండి.
రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండకుండా
ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడండి.
మీ ప్రతాపాలు తోటి రిపోర్టర్స్ పైన కాకుండా అవినీతి పైన చూపించండి.
మనలో మనకు ఐక్యత లేకనే రిపోర్టర్ అంటే సాయంత్రం ఇంత తాగిస్తే సరిపోతుంది.. ఎం చెప్పినా వింటాడు..
బ్లాక్ మెయిల్ చేస్తాడు.. ప్రజలను మోసం చేస్తాడు
అనే నిందను దూరం చేయండి.
అక్రిడిటేషన్స్ ఉన్నా లేకపోయినా పెట్టే వార్తలో దమ్ము ఉండాలి.
అలాంటి దమ్మున్న నాయకుడితో
కలసి అడుగులు వేయాలనుకుంటే
PRINT & ELECTEONIC MEDIA REPORTERS ASSOCIATION - INDIA
లో సభ్యత్వం పొందండి.
రాష్ట్ర నాయకులుగా
జిల్లా నాయకులుగా
మండల నాయకులుగా ఎదగండి
నలుగురికి
మార్గం చూపండి ....
Regards ,
PA to National President
Mob: +91 9492328119
Email:pemraindia@gmail.com
Web: www.penta india.org
Fb: https://www.facebook.com/pemraindia
Youtube: pemraindia
Twitter: https://twitter.com/Sudhakarpress
Post a Comment