కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను మర్యాద పూర్వకంగా గురువారం రోజున లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320 జి జిల్లా గవర్నర్ డాక్టర్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు తమ పరిధిలోని లయన్ సేవల వివరాలను ఎమ్మెల్యేకు తెలియజేసారు , ఈ కార్యక్రమంలో నారెడ్డి సుదర్శన్ రెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ బెజ్జంకి అధ్యక్షులు మహేందర్ రెడ్డి మరియు లయన్ కచ్చు రాజయ్య లు పాల్గొన్నారు.
Post a Comment