కరీంనగర్ జిల్లా కొలిమికుంట ప్రజల మంచి నీటి కష్టాలను గుర్తించిన మహేష్ రాజకీయలకు అతీతంగా తను పుట్టిన గ్రామం లో ఐదు లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిధి గా విచ్చేసిన చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవి శంకర్ చేతులమీదుగా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు
ఈ కార్యక్రమానికి చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్ర శేఖర్ గౌడ్, D.P.O వీర బుచ్చయ్య , సర్పంచ్ తాళ్లపల్లి సుజాత శ్రీనివాస్ , ఎంపీటీసీ తోట కోటేష్ ,జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ , మాజీ ఎంపీటీసీ అమనగంటి స్వప్న సతీష్ కుమార్ , మాజీ సర్పంచ్ నెఱుమట్ల మల్లేశం , తోట శషాద్రి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post a Comment