ఎన్‌టీపీసీలో ఉద్యోగ అవకాశాలు

 


భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాంచీ(జార్ఖండ్)లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Jobsవివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 70

పోస్టుల వివరాలు: డిప్లొమా ఇంజనీర్స్ (మైనింగ్-40, మెకానికల్-12, ఎలక్ట్రికల్-10,మైన్ సర్వే-08).

అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 70 శాతం మార్కులతో ఫుల్‌టైమ్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

వయసు: 12.12.2020 నాటికి 25 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌లో స్టేజ్-1, స్టేజ్-2 టెస్టుల ద్వారా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 12, 2020.


పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.ntpccareers.net/

0/Post a Comment/Comments

Previous Post Next Post