మైలారం గ్రామంలో డీసీఎంఎస్ షాప్ ను ప్రారంభించిన సర్పంచ్ రేణుక


 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో ఆదివారం డీసీఎంఎస్ షాప్ ను సర్పంచ్ దొడ్డు  రేణుక మల్లేశం ప్రారంభించారు నిర్వాహకుడు పురంశెట్టి రమేష్ మాట్లాడుతూ రైతులకు కావలసినవి పురుగుల మందులు వివిధ రకాల మందు బస్తాలు వడ్ల బస్తాలు అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ లో అందుబాటులో ఉన్నాయని వాటిని రైతులు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సాంబయ్య పల్లె సర్పంచ్ చింతలపల్లి నరసింహారెడ్డి, డైరెక్టర్ పురం శెట్టి బాలయ్య, ముత్యాల జగన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post