దుబ్బాక నియోజకవర్గంలోని తోగుంట తుక్కపూర్ గ్రామంలో కరీంనగర్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో శనివారం కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం చేపట్టారు ఆయన మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కోసం బిజెపి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారని తన గెలుపు కోసం అందరూ కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ లక్ష్మారెడ్డి,కె చంద్రశేఖర్, సత్యనారాయణ రెడ్డి,గోలి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post a Comment