మానవత్వం చాటుతున్న మైలారం గ్రామ పంచాయతీ పాలకవర్గం


 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన జక్కనపెల్లి పోచయ్య కుటుంబ సభ్యులను  సోమవారం మైలారం  గ్రామ పంచాయతి పాలకవర్గం పరామర్శించారు

మైలారం గ్రామంలో ఏ ఒక్కరూ మృతిచెందిన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల తరఫున తమ సొంత డబ్బులతో  25 కేజీల బియ్యం  నూనె ఉచితముగా అందజేస్తామని గ్రామ సర్పంచ్ దుడ్డు రేణుక మల్లేశం తెలిపారు  ప్రస్తుత పాలకవర్గం ఉన్నన్ని రోజులు ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమకు తోచిన సహాయం చేయాలనుకుంటే గ్రామ సర్పంచ్ దుడ్డు రేణుక మల్లేశం  సంప్రదించండి google pay or phone pay no. 9985446352

మీరు చేసే సహాయం ద్వారా మృతుల కుటుంబాలకు  మరింత ఎక్కువ సహాయం చేసే అవకాశం పాలకవర్గానికి కలిగించినవారవుతారు అని తెలిపారు ఈకార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post