కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో ఇంటర్నేషనల్ 320G గన్నేరువరం ఆధ్వర్యంలో GMT co హనుమండ్ల రాజిరెడ్డి సహకారంతో లయన్స్ క్లబ్ లియో క్లబ్ ద్వారా మంగళవారం వారసంతలో ఉన్న కూరగాయలు,వివిధ రకాల అమ్మకాలదారులకి 10 గోడలు అందజేయడం జరిగింది తరువాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సానిటేజర్ స్టాండ్ మరియు 5 లి.క్యాన్,20000 రూ. విలువ గల 4 కరోనా హెల్త్ కిట్టులను. అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కాంతాల కిషన్ రెడ్డి, DC M వెంకటరమణ,DC లియో బూర శ్రీనివాస్ లియో అధ్యక్షుడు గంట గౌతమ్, జీల ఎల్లయ్య, పొన్నం సంతోష్, దేశరాజు అనిల్ పాల్గొన్నారు
Post a Comment