కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో జరుగుతున్న ధరణి సర్వే ను మంగళవారం అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి తనిఖీ చేశారు ప్రతిరోజూ సర్వే ఎలా చేస్తున్నా రని తప్పులు లేకుండా వివరాలు సేకరించించాలని సూచించారు గడవులోగ ఆస్తుల వివరాలు పూర్తి చేసి ఆన్లైన్ లో పొందు పర్చాలని తెలిపారు అదనపు కలెక్టర్ తోపాటు జిల్లా పంచాయితీ అధికారి వీర బుచ్చయ్య ,గన్నేరువరం ఎంపీఓ నరసింహారెడ్డి, పాల్గొన్నారు
Post a Comment