TRSY ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  జన్మదినం సందర్భంగా  టిఆర్ఎస్ యువ సేవా కార్యాలయం ముందు టిఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు గూడూరి సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి,బొడ్డు సునీల్,ఉప సర్పంచ్ వెంకటేశ్వర్ ,గ్రామ శాఖ టిఆర్ఎస్ అధ్యక్షుడు జాలి తిరుపతిరెడ్డి,యువజన సభ్యులు దామోదర్,రాము సురేష్,నదిమ్,బత్తిని రవీందర్,  బోయిని ప్రశాంత్,పాలెపు అజయ్,తిరుపతి,సాయి, అచ్యుత్,శేఖర్,శ్రీనివాస్,రాజు, నాగరాజు,పవన్ తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post