పల్నాడు లోవింత శిశువు జననం



గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో  వింత చోటుచేసుకుంది  ఒప్పిచర్ల  గ్రామానికి చెందిన బోడ్ల పార్వతి అనే మహిళకు  నెలల నిండకుండా ఒక వింత బాబు ని  ప్రసవించడం జరిగింది 10కేజీ బరువుతో జన్మించన ఆ వింత బాబు  జన్మించిన పదినిమిషాలకే మరణించాడు  ఇది గుంటూరు జిల్లా  గురజాల  పట్టణంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చోటుచేసుకుంది
Previous Post Next Post