జంగపల్లి లో ఫెర్టిలైజర్పె,స్టిసైడ్స్ & సీడ్స్ సొసైటి ఘనంగ ప్రారంభం



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం స్థాపించిన సిఎస్ సి వి ఎల్ ఈ సొసైటీ ని ప్రారంభించడానికి ముఖ్య అతిధిలుగా సర్పంచ్ అట్టికం శారద శ్రీనివాస్ గౌడ్ మరియు గన్నేరువరం మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి కలిసి ప్రారంభించారు ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ గీకురు లత ఆంజనేయులు ఎంపీటీసీ అటికం  రాజేశం గౌడ్ పిఎపిఎస్ డైరెక్టర్ రవి గౌడ్ రైతు సమన్వయ సమితి డైరెక్టర్ అనుమాండ్ల రాజేశం మాజీ ఎంపిటిసి అనుమాండ్ల మల్లేశం గ్రామ పంచాయతీ సెక్రెటరీ బుర్ర విజయ్ మరియు అనుమాండ్ల శ్రీనివాస్ రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు .రైతులందరు  సిఎస్సి సర్వీస్ లను ఉపయోగించుకోవాలని రైతులందరికీ  నాణ్యమైన శుద్ధమైన  విత్తనాలు ఇఫ్కో  ప్రొడక్ట్స్  ఉన్నాయని సిఎస్సి మీసేవ నిర్వాహకుడు  అనుమాండ్ల కిషోర్ తెలిపారు
Previous Post Next Post