కరోనా - ఆకలి కేకలు కథనంపై స్పందించిన సీఐ మహేష్ గౌడ్


వివరాల్లోకి వెళితే  కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మార్కండేయ ఆలయ సమీపంలో ఓ  నిరుపేద కుటుంబం ఆకలి బాధల పై నిన్న  రిపోర్టర్ టివి ప్రసారం చేసిన  కధనం పై  తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తాళ్ల పెళ్లి మహేష్ గౌడ్ ఎమ్మార్వో రమేష్ , ఎస్ఐ ఆవుల తిరుపతి  స్పందించి ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నారు. అలాగే  గంగుల కమలాకర్ యువసేన జిల్లా అధ్యక్షుడు తోట కోటేశ్వర్, ఖాసీంపేట గ్రామానికి చెందిన రాజులు ఇంకా పలువురు పెద్దలు కనుకవ్వ కుటుంబాన్ని ఆర్థికంగ మరియు కావలసిన నిత్యావసర వస్తువులు ఇచ్చు ఆదుకున్నారు. 

అలాగే కనుకవ్వ దీన గాధను వెలుగులోకి తీసుకొచ్చిన  మా రిపోర్టర్ టివి ప్రతినిధి రాజకోటిని పలువురు పెద్దలు అభినందించారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post