కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ఇటీవల కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇంట్లో నుండి బయటకు ప్రజలు రాకపోవడం వలన ఇబ్బందిపడుతున్న ప్రజల కోసం గన్నేరువరం లో ఏర్పాటు చేసిన అక్షర మీసేవ వద్ద హెచ్.పీ గ్యాస్ సిలిండర్లు మరియు ఆసరా పింఛన్లు ఏటీఎం సదుపాయాలను మండల ప్రజలు వినియోగించుకోవాలని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్ తెల్ల మహేందర్ అన్నారు కామన్ సర్వీస్ సెంటర్ విఎల్ఈ తెల్ల రవీందర్ మాట్లాడుతూ శనివారం నుండి ఈ సేవలు ప్రారంభమయ్యాయని తెలిపారు ఆధార్ నెంబర్ తో పింఛన్లు పంపిణీ అన్ని బ్యాంకుల డబ్బులు పంపిణీ అన్ని బ్యాంకుల నుండి నగదు విత్ డ్రా డిపాజిట్ నగదు బదిలీ సేవలు ఐ డి ఎఫ్ సి బ్యాంకులో ఆధార్ అనుసంధానంతో గల అన్ని బ్యాంకుల నుండి నగదు డ్రా సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు కరోనా నేపథ్యంలో బ్యాంకుల వద్దకు ప్రజలు వెళ్లకుండా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు తత్కాల్ మనీ ట్రాన్స్ఫర్ సంబంధిత విచారణ నగదు విడుదల చేయడం సేవలు ఉన్నాయని తెలిపారు దీంతో పాటు హెచ్.పీ గ్యాస్ సిలిండర్లు తక్షణ డెలివరీ ఇస్తామని ఆయన అన్నారు
Post a Comment