కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎం డి కాలనీలోని వాసుదేవా గర్ల్స్ హాస్టల్ లో అనూష (21)అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది . ముల్తాన్ పేట గ్రామం కోనరావు పేట మండలం సిరిసిల్ల జిల్లా కి చెందిన యువతి జడ అనూష శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈసీఈ మూడవ సంవత్సరం చదువుతుంది . ఈ ఆత్మహత్యకు కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది . పొలిసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .
Post a Comment