కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ఓ మహిళ మండలంలో ని కాంతాలవాడకు గాజులను అమ్ముతున్న సమయములో ఆమెపై కుక్కలు దాడి చేశాయి దీంతో ఆమె తల పై ఉన్న గాజుల బుట్టలోని గాజులు పగిలి ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆమెను మండల కేంద్రంలోని లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు మండలంలోని పలు గ్రామాల్లో విచ్చలవిడిగా కుక్కలు తిరుగున్నాయని వీటిలో కొన్ని జబ్బు చేసిన కుక్కలు మరియు పిచ్చి కుక్కలు ఉన్నాయని పలువురు అంటున్నారు వీధుల్లో కెళ్లాలంటే మహిళలు చిన్నపిల్లలు భయభ్రాంతులకు గురి అవుతున్నారని సత్వరమే సంబంధిత అధికారులు ఇప్పటికైనా గ్రామాలలో భయాందోళనకు గురి చేస్తున్న కుక్కల పై దృష్టి పెట్టాలని వివిధ గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Post a Comment