రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో దారుణం చోటు చేసుకుంది ఓ రౌడీషీటర్ పై మాజీ కౌన్సిలర్ హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. శివ అనే వ్యక్తిపై మాజీ కౌన్సిలర్ వెంకటేశం అనుచరులు కత్తులతో దాడికి దిగారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . శివ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనకు కారణం మున్సిపల్ ఎన్నికల్లో తలెత్తిన వివాదమే నని తెలుస్తోంది పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Post a Comment