వరంగల్‌లోని వేయి స్తంభాల గుడిలో పూజారి సందీప్ శర్మ అలజడి రేపారు. గుడిలోనే మహిళా ఎస్‌ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శివరాత్రి సందర్భంగా మహిళా ఎస్సై గుడికి వచ్చింది. ఆ సమయంలోనే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. దీంతో ఎస్‌ఐ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.
Post a Comment