కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని గత ఐదు రోజుల నుండి ఇంటింటా నల్లా కనెక్షన్లు పనులు ప్రారంభించారు గన్నేరువరం మండలంలో ని పలు గ్రామాలలో నల్లా కనెక్షన్లు పనులుఊపందుకున్నాయి గతంలో సిఎం కెసిఆర్ స్వయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన విషయం విదితమే ఇందులో భాగంగా గన్నేరువరం మండల కేంద్రంలో ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఇస్తున్నట్లు సర్పంచ్ పుల్లెల లక్ష్మి తెలిపారు
Post a Comment