అద్భుతమైన ఫీచర్ ను తీసుకువచ్చిన ఫోన్ పే

=

 ఫోన్‌పే వినియోగదారులు ఈ యాప్‌ సదుపాయం ఉన్న దుకాణాదారుల వద్ద, ఇకపై దీని ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఒక వినియోగదారుడు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పొందే అవకాశం ఉంది. యాప్‌ ఓపెన్‌ చేసి స్టోర్స్‌ లోకి వెళ్లి ఫోన్‌పే ఏటీఎం మీద క్లిక్‌ చేస్తే మన దగ్గరలో ఫోన్‌పే సదుపాయం గలఆన్‌లైన్‌ లావాదేవీల సంస్థ ‘ఫోన్‌పే’.. మరో మంచి సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ చెల్లింపుల సదుపాయం మాత్రమే కల్పించిన ఈ యాప్‌ నగదు ఉపసంహరణకు ‘ఫోన్‌పే ఏటీఎం’ను ప్రవేశపెట్టింది.

(
 ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post