డివైడర్ ను ఢీకొన్న లారీ - త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం శనివారం రాత్రి గుండ్లపల్లి ఎక్స్ రోడ్ పై సరేనా డివైడర్ లేకపోవడం తో లారీ యూటర్న్ తీసుకునే క్రమంలో డివైడర్ను ఢీకొట్టింది దీంతో గంటసేపు వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్ జామ్ కావడంతో స్థానికుల సహాయం తో రోడ్డుపై వాహనాలను క్లియర్ చేశారు.

Post a Comment

Previous Post Next Post